కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద 521 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 521 ఖాళీలు ఉన్నాయి, వీటిలో హెడ్ కానిస్టేబుల్‌కు 182, కానిస్టేబుల్‌కు 339 పోస్టులు కేటాయించారు. మెరిట్ కలిగిన క్రీడాకారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 12 నుండి నవంబర్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 23 ఏళ్ల మధ్య ఉండాలి.