సీఆర్పీఎఫ్‌లో 521 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు నోటిఫికేషన్

9361చూసినవారు
సీఆర్పీఎఫ్‌లో 521 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు నోటిఫికేషన్
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని CRPF స్పోర్ట్స్‌ కోటాలో 521 హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 22 క్రీడా విభాగాల్లో అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెడ్‌ కానిస్టేబుల్‌కు 10+2, అంతర్జాతీయ/జాతీయ స్థాయి క్రీడా ప్రతిభ, కానిస్టేబుల్‌కు పదో తరగతి, జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం తప్పనిసరి. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ https//rect.crpf.gov.in చూడండి.

సంబంధిత పోస్ట్