ఏపీ వైద్య & ఆరోగ్య శాఖలో 538 ఉద్యోగాలు

14567చూసినవారు
ఏపీ వైద్య & ఆరోగ్య శాఖలో 538 ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) 538 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్‌ ఉండాలి. వయోపరిమితి 18-42 ఏళ్లు. జీతం రూ.61,960–1,51,370. ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 3 వరకు స్వీకరిస్తారు. ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
వెబ్ సైట్: https://apmsrb.ap.gov.in/msrb/