సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 543 ఉద్యోగాలు

7976చూసినవారు
సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 543 ఉద్యోగాలు
నిరుద్యోగులకు శుభవార్త! సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) లో 543 అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హతగల అభ్యర్థులు డిప్లొమా, BE లేదా బీటెక్ పాసై ఉండాలి. డిపార్ట్‌మెంట్ అభ్యర్థులకు 3 ఏళ్ల అనుభవం తప్పనిసరి. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 9. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://secl-cil.in ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్