ఎక్సైజ్‌శాఖలో 562 మంది ఏఈఎస్, సీఐ, ఎస్‌ఐలు బదిలీలు

11చూసినవారు
ఎక్సైజ్‌శాఖలో 562 మంది ఏఈఎస్, సీఐ, ఎస్‌ఐలు బదిలీలు
తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. కీలకమైన హోదాల్లో ఉన్న 562 మంది ఏఈఎస్, సీఐ, ఎస్‌ఐలను బదిలీలు చేశారు. వారికి పదోన్నతులు కల్పిస్తూనే, అదే సమయంలో బదిలీ చేస్తూ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సి. హరికిరణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్