5,810 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

20723చూసినవారు
5,810 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) 5,810 ఎన్‌టీపీసీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం నుంచి వచ్చే నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్, గూడ్స్ గార్డ్ తదితర ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అభ్యర్థుల వయసు 18-33 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ పూర్తయిన వారు అర్హులు. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

సంబంధిత పోస్ట్