
నేటి నుంచి 10 కీలక మార్పులు.. సామాన్యుడి జేబుకు చిల్లు?
జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా 10 ముఖ్యమైన నియమాలలో మార్పులు అమలులోకి వచ్చాయి. UPIలో రియల్ నేమ్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపు, కొత్త కార్ల ధరల పెరుగుదల, పాల ధరల పెరుగుదల, పెద్ద యూపీఐ ట్రాన్సాక్షన్స్ కు అదనపు భద్రత, విమాన సర్వీసుల తగ్గింపు, పాన్ కార్డ్ రూల్స్ లో మార్పులు, సోలార్ ప్యానెల్స్ కొనుగోలుపై కఠిన రూల్స్, రైల్వే ప్రయాణికులకు అలర్ట్, అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ మార్పులు సామాన్యుల జేబుపై ప్రభావం చూపనున్నాయి.




