ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


రైళ్లలో బైక్ పార్శిల్.. ఆన్‌లైన్‌లో సులభంగా బుకింగ్ సౌకర్యం
Sep 28, 2026, 15:09 IST/

రైళ్లలో బైక్ పార్శిల్.. ఆన్‌లైన్‌లో సులభంగా బుకింగ్ సౌకర్యం

Sep 28, 2026, 15:09 IST
భారతీయ రైల్వేలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు, బైక్‌లు, ఇతర వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పార్శిల్ చేసేందుకు ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. గతంలో కేవలం ఆఫ్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకునే వీలుండేది. ఇప్పుడు https://parcel.indianrail.gov.in/ పోర్టల్ ద్వారా సులభంగా బైక్‌లను పార్శిల్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుని, స్టేషన్ వివరాలు, ఛార్జీలు నమోదు చేసి, ఫార్వార్డింగ్ నోట్ జనరేట్ చేసుకోవాలి. స్టేషన్‌కు వెళ్లి బైక్, నోట్ అందించి, ఛార్జీలు చెల్లించి రసీదు పొందాలి. రైల్వే సిబ్బంది ఇచ్చే నంబర్‌తో పార్శిల్ ట్రాకింగ్ చేయవచ్చు.