తొమ్మిదేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం

6చూసినవారు
తొమ్మిదేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో తొమ్మిదేళ్ల బాలికపై 60 ఏళ్ల ఓ దుకాణం యజమాని అత్యాచారానికి యత్నించాడు. శనివారం జరిగిన ఈ ఘటనలో బాలిక చెల్లి ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. నిందితుడు పోలీసులకు లొంగిపోయినప్పటికీ, నేతల ఒత్తిళ్లతో పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఘటనపై ఇంకా ఫిర్యాదు రాలేదని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్