AP: అనంతపురం రుద్రంపేటలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల ఖాజా హుస్సేన్ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు అతన్ని పట్టుకుని గుండు కొట్టించి, దేహశుద్ధి చేశారు. అనంతరం కుటుంబసభ్యులు అతన్ని ఫోర్త్ టౌన్ పీఎస్‌లో అప్పగించారు. ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది.