రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్‌లో 323, టెక్నీషియన్ గ్రేడ్ 3లో 6,242 పోస్టులు భర్తీ చేయనుంది. మొత్తం 6,565 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ, బీఎస్సీ, డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. జులై 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in