7,437 పోలీస్ ఉద్యోగాలు.. విభాగాల వారీగా ఖాళీలివే

7చూసినవారు
7,437 పోలీస్ ఉద్యోగాలు.. విభాగాల వారీగా ఖాళీలివే
TG: రాష్ట్ర ప్రభుత్వం 7,437 పోలీస్ ఉద్యోగాలకు ఆమోదం తెలుపగా.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. పోలీస్ విభాగంలో సివిల్ SI 148, రిజర్వ్ SI(AR) 14, రిజర్వ్ SI (TGSP) 12, రిజర్వ్ SI (SARCPL) 3, ASI (FPB) 23, సివిల్ కానిస్టేబుల్ 3,697, AR కానిస్టేబుల్ 1,052, SARCPL కానిస్టేబుల్ 24, కానిస్టేబుల్ (డ్రైవర్) PTO 20, మెకానిక్ 7 పోస్టులు. ఫైర్ డిపార్ట్‌మెంట్లో స్టేషన్ ఆఫీసర్ 39, ఫైర్ ఫైటర్ 751 పోస్టులు ఉన్నాయి. జైలు శాఖలో డిప్యూటీ జైలర్(మెన్) 14, ఉమెన్ 1, వార్డెన్(మేల్) 196, ఫిమేల్ 12 ఖాళీలు ఉండగా.. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో SI 44, కానిస్టేబుల్ 1,380 పోస్టులున్నాయి.

సంబంధిత పోస్ట్