డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (CEPTAM)లో 764 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు డిప్లొమా, BSc, BLSC, MLSC, ITI అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి, రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో టైర్1, టైర్ 2 రాత పరీక్షలు, ట్రేడ్ టెస్ట్ ఉంటాయి. మరిన్ని వివరాలకు www.drdo.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.