రైల్వేలో 8050 నాన్‌-టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులు

22866చూసినవారు
రైల్వేలో 8050 నాన్‌-టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులు
ఆర్.ఆర్.బి దేశవ్యాప్తంగా 2025 సంవత్సరానికి సంబంధించి నాన్‌-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8050 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 5000 గ్రాడ్యుయేట్ పోస్టులు డిగ్రీ అర్హతతో 16-33 ఏళ్లు, 3050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో 18-38 ఏళ్లు వారు అర్హులు. నవంబర్ 20 గ్రాడ్యుయేట్‌ పోస్టులకు, 27 అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీలు.

సంబంధిత పోస్ట్