దేశంలో ఏటా 81 వేల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులు

14809చూసినవారు
దేశంలో ఏటా 81 వేల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులు
భారత్‌లో కాలుష్యం తీవ్ర ముప్పుగా మారింది. ప్రతి సంవత్సరం 82 వేల ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు వెలుగులోకి వస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన RESPICON 2025లో డీజీ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ వత్సలా అగర్వాల్ మాట్లాడుతూ, "శుభ్రమైన గాలి లగ్జరీ కాదు, హక్కు" అన్నారు. యువతలో ఊపిరితిత్తుల వ్యాధులు వేగంగా పెరుగుతుండగా, మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికీ కాలుష్యం తీవ్ర ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్