స్పా ముసుగులో 9 మంది అమ్మాయిల వ్యభిచారం

372చూసినవారు
స్పా ముసుగులో 9 మంది అమ్మాయిల వ్యభిచారం
AP: విశాఖలో స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. వీఐపీ రోడ్డులోని ఆర్చిడ్ స్పా సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. స్పాలో తొమ్మిది మంది అమ్మాయిలను గుర్తించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. త్రి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్