బెంగాల్ లో సాయంత్రం 5 గంటల వరకు 90 శాతం పోలింగ్‌

9835చూసినవారు
బెంగాల్ లో సాయంత్రం 5 గంటల వరకు 90 శాతం పోలింగ్‌
పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 90 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లలో పోలింగ్ పట్ల అధిక ఉత్సాహం కనిపించింది.

సంబంధిత పోస్ట్