తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) డ్రైవ్‌లో భాగంగా, ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం 92,88,112 నోటీసులను జారీ చేసింది. వీటిలో 31,74,952 నోటీసులను ఓటర్లకు అందజేశామని, 1,94,737 ఓటర్ల విచారణ పూర్తైందని సీఈఓ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మిగిలిన నోటీసులను దశలవారీగా అందించి విచారణ చేపడతామన్నారు. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాలు ప్రచురించగా, సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 15 నాటికి నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియ పూర్తవుతుంది. ఇ