రూ.40లకే 9GB డేటా.. జియో యూజర్లకు పండగే

97చూసినవారు
రూ.40లకే 9GB డేటా.. జియో యూజర్లకు పండగే
Jio తన వినియోగదారుల కోసం కేవలం రూ. 40కే ఒక కొత్త డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ మూడు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీని ద్వారా వినియోగదారులు రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. అంటే, మూడు రోజులకు మొత్తం 9జీబీ డేటా లభిస్తుంది. ఆన్‌లైన్ క్లాసులు, ప్రాజెక్టులు లేదా ప్రయాణాల్లో తక్కువ రోజులకు ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్‌ను MyJio యాప్ లేదా Jio అధికారిక వెబ్‌సైట్‌లోని డేటా యాడ్-ఆన్ విభాగంలో పొందవచ్చు.

సంబంధిత పోస్ట్