ఇంటర్ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిన 9th క్లాస్ అబ్బాయి

88చూసినవారు
ఇంటర్ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిన 9th క్లాస్ అబ్బాయి
TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదివే 15 ఏళ్ల బాలుడు, ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 17 ఏళ్ల బాలిక ప్రేమ పేరుతో గ్రామం నుంచి పారిపోయారు. ఈ క్రమంలో బాలిక గర్భవతి కావడంతో, భయంతో ఇద్దరూ డిసెంబర్ 30న కోయిలకొండలో పోలీసులకు దొరికారు. మైనర్ బాలిక గర్భవతి కావడంతో కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు, వారిని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్