ఆరోగ్యం బాగుచేస్తానని.. 13 ఏళ్ల బాలికపై తాంత్రికుడి అత్యాచారం

12చూసినవారు
ఆరోగ్యం బాగుచేస్తానని.. 13 ఏళ్ల బాలికపై తాంత్రికుడి అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న 13 ఏళ్ల కుమార్తెను తల్లి తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లింది. వ్యాధి నయం చేస్తానంటూ 55 ఏళ్ల పరశురామ్ యాదవ్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి బిసాండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్