త్రివిక్రమ్-ప్రభాస్ కాంబోలో భారీ చిత్రం? ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు

9005చూసినవారు
త్రివిక్రమ్-ప్రభాస్ కాంబోలో భారీ చిత్రం? ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు
రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా చేస్తున్నారు. గతంలో ప్రభాస్‌తో సినిమా చేయాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా అల్లు అర్జున్‌తో ‘అలా వైకుంఠపురంలో’ చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ – ప్రభాస్ కాంబినేషన్లో ఒక భారీ సినిమా రాబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్