జమ్మూకశ్
మీర్‌ను మంచు దుప్పటి కప్పే
సింది. శనివారం ఉదయం నుంచి భారీగా మంచు కురుస్తోన్న నేపథ్యంలో శ్రీనగర్
-జమ్మూ జాతీయ రహదారి, మొగల్ రోడ్ రహదారులను అధికారులు మూసివేశారు. బనిహాల్-బారాముల్లా మధ్య పలు రైళ్లు రద్దు చేయగా శ్రీనగర్ విమానాశ్రయం నుంచి సర్వీసులను నిలిపివేశారు.