ఆస్తి విషయంలో గొడవ.. బావను దారుణంగా కొట్టాడు (వీడియో)

4చూసినవారు
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆస్తి కోసం భార్య, ఆమె సోదరుడు కలిసి భర్తపై క్రూరంగా దాడి చేశారు. కుటుంబ ఆస్తిలో వాటా ఇవ్వడానికి భర్త, అత్త నిరాకరించడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన బామ్మర్ది అతన్ని కిందపడేసి దారుణంగా కొట్టారు. భార్య కూడా భర్తను కొట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ  జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో @ManojSh28986262 అనే 'ఎక్స్' ఖాతాలో షేర్ చేయబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్