కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు

8163చూసినవారు
కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు
కేరళలో మొత్తం 140 స్థానాలకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ మూడోసారి విజయం కోసం ప్రయత్నిస్తోంది. పదేళ్ల తర్వాత అధికారం చేపట్టాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తీవ్రంగా కృషి చేస్తోంది. బీజేపీ కూడా కొంత పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఈ ఎన్నికల్లో 140 స్థానాల్లో దాదాపు 78 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ గణాంకాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్