గొప్ప మలుపు.. మానవులకు పంది మూత్ర పిండాలు (వీడియో)

21చూసినవారు
పంది మూత్రపిండాలను మనుషుల శరీరంలో ప్రతిస్థాపన చేసే దిశగా వైద్య శాస్త్రం వేగంగా ముందుకు సాగుతోంది. మానవ అవయవాల కొరత సంవత్సరాలుగా వైద్యరంగాన్ని తొలిగించలేని సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఇతర జాతుల అవయవాలను మనుషులకు అమర్చే అవకాశాలపై.. అంటే జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ పై న్యూయార్క్‌ యూనివర్శిటీకి చెందిన ల్యాంగోన్ హెల్త్ వైద్యులు విస్తృత పరిశోధనలు చేపట్టారు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్