హీరో అంటే కిరణ్ అబ్బవరంలా ఉండాలి: బండ్ల గణేష్ (VIDEO)

39చూసినవారు
హీరో కిరణ్ అబ్బవరం నటించిన K ర్యాంప్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు హాజరైన నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. “కిరణ్ అబ్బవరాన్ని చూస్తుంటే చిరంజీవి గారు గుర్తుకొస్తారు. 150 సినిమాలు చేసిన చిరంజీవి గారు రేపో మాపో భారతరత్న అందుకోబోతున్నారు. అయినా ఈ రోజుకీ గ్రౌండ్‌లోనే ఉంటారు. అలాంటి కృషి కిరణ్‌లో కనిపిస్తోంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ చేస్తున్న హీరో కిరణ్ అబ్బవరం లాంటి వారే నిజమైన హీరోలు” అని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్