వేలంపాటలో కిలో పులస చేప రూ.20,000 (వీడియో)

22చూసినవారు
AP: యానాంలోని గౌతమి గోదావరి నదిలో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది. వేలంపాటలో కిలో పులస చేప రూ.20,000 పలికింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి పులస చేపను దక్కించుకున్నారు. దాంతో మత్స్యకారు చేపను హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి ఇంటికి పంపించారు.

సంబంధిత పోస్ట్