ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి

5చూసినవారు
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తి
వారణాసిలో అఫ్తాబ్ అన్సారీ అనే యువకుడు తనను తాను అమిత్‌గా పరిచయం చేసుకుని ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మార్చి 25, 2025న హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాది తర్వాత, అతను అఫ్తాబ్ అని, తనను మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. మొదట్లో హోటల్ గదిలో బంధించి, లైంగికంగా వేధించినట్లు ఆమె తెలిపింది. అసలు విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో, లవ్ జిహాద్ నిబంధనల కింద అఫ్తాబ్‌పై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్