ఓ మంత్రి నన్ను వేధిస్తున్నారు: పుదుచ్చేరి మహిళా MLA

25052చూసినవారు
ఓ మంత్రి నన్ను వేధిస్తున్నారు: పుదుచ్చేరి మహిళా MLA
పుదుచ్చేరి రాష్ట్ర ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ మాజీ మంత్రి, నేదుంగాడు ఎమ్మెల్యే చంద్రప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పలు సమస్యలు ఎదుర్కొని ఎన్నుకున్న ప్రజలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో మంత్రి పదవి నుంచి తప్పుకున్నానని తెలిపారు. కానీ, తాను తప్పుకున్న తర్వాత కూడా ఓ మంత్రి ఆధీనంలో తాను లేనని హింసిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రి ఎవరు? అనే దానిపై రాష్ట్రంలో చర్చ నడుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్