రేపు ఆకాశంలో అద్భుతం

30చూసినవారు
రేపు ఆకాశంలో అద్భుతం
ఆకాశంలో రేపు మరో అద్భుతం జరగనుంది. బృహస్పతి, బుధుడు, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. దీనిని గ్రహాల పరేడ్‌గా సైంటిస్టులు పేర్కొంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఆకాశం స్పష్టంగా ఉంటే పశ్చిమం వైపున బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని గ్రహాలను నేరుగా చూడవచ్చు. యురేనస్, నెప్ట్యూన్లను బైనాక్యులర్లు/టెలిస్కోప్ వీక్షించవచ్చు.

సంబంధిత పోస్ట్