MLAకు త్రుటిలో తప్పిన ప్రమాదం

12258చూసినవారు
MLAకు త్రుటిలో తప్పిన ప్రమాదం
AP: అమలాపురం మండలం సమనసలో ఏరువాక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మహేశ్ కుమార్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సాంప్రదాయబద్ధంగా ఒక జత ఎడ్లతో ఎమ్మెల్యే, మరో జతతో కలెక్టర్ నాగలి పట్టి పొలం దున్నుతుండగా, అక్కడ ఉన్న జనాన్ని చూసి ఎద్దులు ఒక్కసారిగా బెదిరి వారిపైకి దూసుకొచ్చాయి. అప్రమత్తమైన రైతులు వెంటనే ఎద్దులను అదుపు చేయడంతో ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్