గత 10-11 రోజుల నుంచి ఒక వ్యక్తికి నిద్రపట్టడం లేదు: కేటీఆర్

3979చూసినవారు
TG: శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే డీజే బాక్సులను పగలగొడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత 10-11 రోజులుగా తనకు నిద్రపట్టడం లేదని, డీజేలపై ఆంక్షలు విధిస్తూ బాక్సులను పగలగొడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ సజ్జనార్, కిషన్ రెడ్డిల ముందే 'దేఖ్ లేంగే' పాటను ప్లే చేసి యువత తమ నిరసన తెలియజేశారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్