భారత్‌లో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ ఆడియో లీక్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 'భారత్‌పై భారీ ఉగ్ర కుట్ర చేస్తామన్న మసూద్.. వేలాది మంది మానవ బాంబర్లు రెడీగా ఉన్నారు. లక్ష్యం కోసం ఆత్మ బలిదానానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. ఎంత మంది సిద్ధంగా ఉన్నారో చెప్తే హడలిపోతారు' అని ఆడియోలో ఉంది.