ఛత్తీస్‌గఢ్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం

11462చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం
ఛత్తీస్‌గఢ్‌లో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం టైరు పేలింది. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో విమానంలో ఉన్న 37 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. బిలాస్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్