మానేరు చెక్‌డ్యామ్‌లో అరుదైన 'నల్లటి' వింత చేప ప్రత్యక్షం!

9చూసినవారు
మానేరు చెక్‌డ్యామ్‌లో అరుదైన 'నల్లటి' వింత చేప ప్రత్యక్షం!
TG: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లలోని మానేరు చెక్‌డ్యామ్‌లో ముత్యం సతీష్ అనే మత్స్యకారుడి వలకు అరుదైన నల్లటి చేప చిక్కింది. శరీరంపై గట్టి పొరలు, కింది భాగంలో నోరు ఉన్న ఈ చేపను 'డెవిల్ ఫిష్'గా భావిస్తున్నారు. వింత ఆకారం కారణంగా మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికులు ఆసక్తిగా చూస్తుండటంతో, ఈ చేపకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్