నేడు ఆకాశంలో అద్భుతం జ
రగనుంది. ఎప్పటిలా కాకుండా ఈ రోజు సుదీర్ఘమైన రాత్రి
ఉండనుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం
ఉండగా.. 8 గంటల పాటు పగలు ఉండనుంది. నేడు భూమి సూర్యునికి ఎక్కువ దూరం వెళ్లడంతో రా
త్రి సమయం ఎక్కువ, పగలు సమయం తక్కువగా ఉం
టుందని ఖగోళ శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.