'2027 జనాభా లెక్కల్లో ప్రత్యేక ఓబీసీ కాలమ్‌ చేర్చాలి'

6206చూసినవారు
'2027 జనాభా లెక్కల్లో ప్రత్యేక ఓబీసీ కాలమ్‌ చేర్చాలి'
2027 జనాభా లెక్కల్లో ప్రత్యేక ఓబీసీ కాలమ్‌ చేర్చి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని జాతీయ ఓబీసీ సదస్సులో డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపించామని వెల్లడించారు. 50 శాతం రిజర్వేషన్ పరిమితిపై కేంద్రం పునరాలోచన చేయాలని కోరారు. బీసీల హక్కుల సాధన కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఓబీసీ నాయకులు, మేధావులు ఒకే వేదికపైకి వచ్చి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్