అతివేగంతో దూసుకొచ్చిన కారు.. తప్పిన ప్రమాదం (వీడియో)

27చూసినవారు
డెహ్రాడూన్‌లోని ధరమ్‌వాలాలో వేగంగా దూసుకొచ్చిన బాలెనో కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. అనంతరం ఇంటి గేటును ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై పడిపోయింది. ఇంటి బయట ఉన్న చిన్నారులు, స్థానికులు కారు దూసుకొచ్చిన మార్గంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్