గణేశుడి ఆకారంలోనే ఆలయం.. ఎక్కడంటే?

12700చూసినవారు
గణేశుడి ఆకారంలోనే ఆలయం.. ఎక్కడంటే?
గుజరాత్‌లోని మెహమదాబాద్‌లో ఉన్న శ్రీ సిద్ధివినాయక ఆలయం ప్రత్యేక నిర్మాణశైలితో భక్తులను ఆకట్టుకుంటోంది. ఆలయం మొత్తం గణేశుడి ఆకారాన్ని పోలి ఉండటం దీని విశిష్టత. ముంబై సిద్ధివినాయక ఆలయం నుంచి తెచ్చిన అఖండ జ్యోతిని ఇక్కడ ప్రతిష్ఠించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి నాడు గణేశ్ నిమర్జనం జరగనుంది.

సంబంధిత పోస్ట్