తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి దుర్మరణం

69చూసినవారు
TG: హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని అంజయ్యనగరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిద్దిక్ నగర్ ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. కరెంట్ షాక్‌తో మృతి చెందిన వ్యక్తి వేరే రాష్ట్రానికి చెందిన వలస కూలీగా గుర్తించారు. అయితే మృతుడి వద్ద వివరాలు లభించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్