గణతంత్ర వేడుకల్లో చినిగిన శకటం ప్రదర్శన! (వీడియో)

7825చూసినవారు
AP: కడప పోలీస్ పెరేడ్ మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన పనితీరు శకటాల రూపంలో ప్రదర్శించారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెందిన పంచాయతీ రాజ్ శాఖ శకటం బ్యానర్ పూర్తిగా చినిగిపోయింది. అయినప్పటికీ దానిని సరిచేయకుండా అలాగే ప్రదర్శించారు. దీంతో పవన్ ను అవమానించారంటూ జనసేన కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్