కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో తాజాగా దారుణ హత్య జరిగింది. సుచిత్ర, మహేష్ దంపతులకు ఒక కుమార్తె. అయితే కమలాకర్ అనే జ్యోతిష్కుడితో సుచిత్ర ఎఫైర్ పెట్టుకుంది. ప్రియుడితో వెళ్లిపోయింది. అయితే కుమార్తె కోసం భర్త వద్దకు ప్రియుడితో కలిసి వెళ్లి గొడవ పడింది. మహేష్‌పై సుచిత్ర గ్యాంగ్ దాడి చేస్తుండగా అతడి తమ్ముడు వసంత్ అడ్డొచ్చాడు. మరిది వసంత్‌పై సుచిత్రతో పాటు ఆమె తరఫు వారు కత్తితో పొడిచి హత్య చేశారు.