కరిచిన పామును పట్టుకొని వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందాడు (వీడియో)

29550చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో 30 ఏళ్ల గౌరవ్ కుమార్ అనే యువకుడు చేసిన పనికి డాక్టర్ లు షాక్ అయ్యారు. రెండు రోజుల క్రితం ఇంటి వద్ద పనిచేస్తున్నప్పుడు అతనికి ఓ పాము చేయిపై కరిచింది. అతను భయపడకుండా ఆ పామును పట్టుకుని సుమారు కిలోమీటరు నడిచి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ వైద్యులు పామును బంధించి యువకుడికి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం స్థిరంగా ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్