డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడి.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

37చూసినవారు
TG: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడటంతో ఓ యువకుడు అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన HYD మల్కాజ్‌గిరి పరిధిలో జరిగింది. సింగిరెడ్డి మీన్‌రెడ్డి(32) అనే వ్యక్తి డ్రంక్&డ్రైవ్‌లో పట్టుడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన మీన్ రెడ్డి కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్‌ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.