చెల్లికి బిర్యానీ తీసుకోని రావడానికి వెళ్లి అన్న మృతి

24130చూసినవారు
చెల్లికి బిర్యానీ తీసుకోని రావడానికి వెళ్లి అన్న మృతి
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెల్లికి బిర్యానీ తీసుకురావడానికి వెళ్లిన అన్న నీరటి అభిలాశ్(19) అనే యువకుడు మృతి చెందాడు. బుధవారం రాత్రి 9 గంటల అప్పుడు బిర్యానీ తీసుకోని తిరిగి వస్తుండగా ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై స్పాట్​లోనే మృతి చెందాడు. డీసీఎం ఎలాంటి సిగ్నల్​ వేయకుండా రోడ్డుపై నిలపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్