ఉత్తరప్ర
దేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. కుల్దీప్ అనే
యువకుడు 14 ఏళ్ల బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. బాలిక కుటుంబ సభ్యులు పెళ్లిక
ి వెళ్లడం తెలుసుకున్నాడు. ఆ సమయంలో వయాగ్రా వేసుకుని బాలిక వద్దకు వెళ్లాడు. బల
వంతంగా ఆమెతో శృంగారం చేశాడు. ఏడు గంటల పాటు ఈ అకృత్యాన్న
ి సాగించాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కాసేపటికే ఆమె చనిపోయింది. పారిపోయిన కుల్దీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.