కూతుర్ని వేధిస్తున్నాడంటూ యువకుడికి దేహశుద్ధి (వీడియో)

26394చూసినవారు
TG: కూతుర్ని వేధిస్తున్నాడంటూ యువకుడికి పేరెంట్స్ దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలోని ఓ కాలేజీలో బీటెక్ అమ్మాయిని క్యాంపస్‌లోనే బానోత్ అంజిరామ్ అనే యువకుడు వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అతడికి విద్యార్థులు, టీచర్ల ముందే దేహశుద్ధి చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్