రీల్స్ తీస్తుండగా ఢీకొట్టిన రైలు.. ఎగిరిపడి యువకుడు స్పాట్‌డెడ్ (వీడియో)

48912చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలి రైల్వే స్టేషన్‌లో సోషల్ మీడియా రీల్స్ తీస్తున్న 21 ఏళ్ల ప్రిన్స్ అనే యువకుడు గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్‌పై వీడియో చిత్రీకరిస్తుండగా ఈ ఘోరం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం, యువకులు చాలా రోజులుగా ట్రాక్‌పై వీడియోలు తీస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you