మద్యం మత్తులో యువతి హల్‌చల్

36చూసినవారు
హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ చౌరస్తాలో సోమవారం రాత్రి మద్యం మత్తులో ఓ యువతి హల్‌చల్ చేసింది.  'ఇందు' అనే యువతి రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు అంతరాయం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఆ యువతిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్